స్పెయిన్‌ను తొలిసారి జెన్‌జీ యువరాణి పాలించబోతున్నారు. అదీ 20 ఏళ్లకే. ఆమె... లియోనోర్‌. రాజు ఆరో ఫిలిప్, రాణి లెటిజియాల కూతురు. రెండో ఇసాబెల్లా తరవాత స్పెయిన్‌ను పాలించే మొదటి రాణిగా ఈమె చరిత్రకెక్కను ...